రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మంగళవారం కవ్వాల్ హాస్టల్ తండ గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.