మంచిర్యాల: అమర వీరుల స్మారక సభలను జయప్రదం చేయాలి

62చూసినవారు
మంచిర్యాల: అమర వీరుల స్మారక సభలను జయప్రదం చేయాలి
మంచిర్యాలలోని మార్క్స్ భవన్ లో బుధవారం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9 వరకు జరిగే స్మారక సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్