మంచిర్యాల: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

85చూసినవారు
మంచిర్యాల: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కలిశారు. ఆదివారం హైదరాబాదులో ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ఆయనకు సమగ్రంగా వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయనను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్