వికలాంగుల పెన్షన్ రూ. 6000లకు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6000 పెన్షన్ వికలాంగులకు అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ. 6000లకు పెంచుతామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్ 4000 లకు పెంచుతామని హామీ నిచ్చినరన్నారు.