మంచిర్యాల: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

85చూసినవారు
మంచిర్యాల: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాలలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్