డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

54చూసినవారు
డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం పనులను బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆయన పర్యవేక్షించారు. డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్