కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ చర్యలు

53చూసినవారు
కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ చర్యలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వైర్య విహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న కుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో అధికారులు సిబ్బంది ద్వారా మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో రోడ్లపై సంచరిస్తున్న వీధి కుక్కలను పట్టుకొని ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్