నస్పూర్: రాష్ట్ర స్థాయి టచ్ రగ్బీ పోటీలకు ఎంపిక

67చూసినవారు
నస్పూర్: రాష్ట్ర స్థాయి టచ్ రగ్బీ పోటీలకు ఎంపిక
నస్పూర్‌లోని కేజీఏ డిఫెన్సె అకాడమీలో జరిగిన అండర్ 14 బాల బాలికల జోనల్ స్థాయి ఎంపిక పోటీలను గురువారం ఎస్జీఎఫ్ కార్యదర్శి చెరుకు ఫణి రాజా ప్రారంభించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు, మహబూబ్ నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, ఆవునూరి మహేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్