జాతీయ రహదారి 63 బాధిత రైతుల నిరసన

56చూసినవారు
జాతీయ రహదారి 63 బాధిత రైతుల నిరసన
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమవారం జాతీయ రహదారి 63 బాధిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయ దళారులతో కుమ్మక్కై నేషనల్ హైవే అలైన్మెంట్లు మార్చి సామాన్య రైతుల భూములు కోల్పోయేలా అధికారులు కుట్ర చేశారని ఆరోపించారు. వెంటనే పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్