లక్షెట్టిపేటలో నూతన భవనాలు ప్రారంభం

78చూసినవారు
లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. గురువారం ఉదయం వారు పట్టణంలో పర్యటించి ఆయా భవనాలను ప్రారంభించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్