విద్యార్థులకు పోస్టర్ మేకింగ్, కవితల పోటీలు

67చూసినవారు
విద్యార్థులకు పోస్టర్ మేకింగ్, కవితల పోటీలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్ సెంటర్ లో విద్యార్థులకు జిల్లా స్థాయి పోస్టర్ మేకింగ్, కవితల పోటీలు నిర్వహించారు. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే అంశంపై జరిగిన ఈ పోటీలను డీఈఓ యాదయ్య ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లాలోని 44 ఎన్జీసీ పాఠశాలల నుండి గైడ్ టీచర్లు, 206 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్