పాత కొమ్ముగూడెం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధ్యక్షులు మేకల దిలీప్ మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజ వ్యవస్థలో మహిళలకు చదువులను నిరాకరించిన రోజుల్లో మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదని బ్రాహ్మణీయ వ్యవస్థని ఎదురించి చదివిన మొట్ట మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.