స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

83చూసినవారు
స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు రూ. 7200 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్