శ్రీరాంపూర్: నేడు పాలిటెక్నిక్ కళాశాల సీట్లకి కౌన్సిలింగ్

1చూసినవారు
శ్రీరాంపూర్: నేడు పాలిటెక్నిక్ కళాశాల సీట్లకి కౌన్సిలింగ్
సిసిసిలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సింగరేణి యాజమాన్యం కోటా కింద 50% సీట్ల భర్తీకి శనివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల పి శ్రీనివాస్ తెలిపారు సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ కోర్సుల్లో 150 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు దృవపత్రాలతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్