విజయం సాధించిన శ్రీరాంపూర్ జట్టు

85చూసినవారు
విజయం సాధించిన శ్రీరాంపూర్ జట్టు
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో గత 3రోజులుగా జరుగుతున్న సింగరేణి ఆల్ డివిజన్ ప్రైవేట్ సెక్యూరిటీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీరాంపూర్ ప్రైవేట్ సెక్యూరిటీ జట్టు విన్నర్ కాగా.. కొత్తగూడెం కార్పొరేట్ జట్టు రన్నర్ గా నిలిచింది.
శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చేతుల మీదుగా గెలిచిన జట్లకు గురువారం బహుమతి ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్