హోరాహోరీగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

77చూసినవారు
హోరాహోరీగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో సీనియర్స్ రాష్ట్రస్థాయి మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఫ్రీ క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్ మ్యాచులు హోరాహోరిగా జరిగాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్ ఫైనల్ పోటీలు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లూరు సుధాకర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్