టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి

68చూసినవారు
టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి
టీబీజీకేఎస్ కేంద్ర కమిటీలో శ్రీరాంపూర్ ఏరియాలోని నేతలకు చోటు దక్కింది. కేతిరెడ్డి సురేందర్ రెడ్డికి కేంద్ర ప్రధాన కార్యదర్శిగా కీలక పదవి దక్కగా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా బండి రమేశ్, జాయింట్ సెక్రెటరీగా పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పెండ్రి అన్వేశ్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా పెట్టం లక్ష్మణ్, తదితరులు ఎన్నికయ్యారు.