తపాలపూర్: కవిత పుట్టినరోజు సందర్బంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

79చూసినవారు
తపాలపూర్: కవిత పుట్టినరోజు సందర్బంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా తపాలపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 21 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ఉద్యమకారుడు కమ్మల విజయ్ ధర్మ స్వంత ఖర్చులతో గురువారం విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు. అనంతరం విజయ్ ధర్మని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్