విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

63చూసినవారు
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు: రెడ్డి చరణ్, డి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి నియంత్రించి, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్