కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను విధుల్లో నుండి తొలగించాలి

75చూసినవారు
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను విధుల్లో నుండి తొలగించాలి
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన నస్పూర్ లోని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మౌనిక వెంటనే విధుల్లో నుండి తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్ఓ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్