పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలకు సన్మానం

70చూసినవారు
పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలకు సన్మానం
ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న దండేపల్లి మండలంలోని ఎంపీటీసీలను బుధవారం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంబాల ఎంపీటీసీ బత్తుల మౌనిక శేఖర్, వెల్గనూర్ ఎంపీటీసీ చుంచు మల్లవ్వ లక్ష్మీనారాయణ, లింగపూర్ ఎంపీటీసీ బోడ అమృత నర్సింగ్ నాయక్ లను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళ పాటు ఎంపీటీసీలు అందించిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్