జిల్లా ఆటో ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విక్రమ్

85చూసినవారు
జిల్లా ఆటో ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విక్రమ్
మంచిర్యాల జిల్లా ఆటో ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిగా చెల్ల విక్రమ్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఉచితంగా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సు, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. ఐదు లక్షలు మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్