విమాన ప్రమాదం జరిగినే రోజే లండన్‌కు మంచు లక్ష్మి (VIDEO)

68చూసినవారు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నటి మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని, వందల మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రోజే తాను ముంబై నుంచి లండన్ ప్రయాణించి క్షేమంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు. దేవుడి దయ వల్ల తాను సేఫ్‌గా ఉన్నానని, కానీ వెంటనే ఈ విషాద వార్త విని షాక్‌కు గురయ్యానని ఆమె ఒక వీడియోలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్