ముఖేష్ అంబానీతో మంచు మనోజ్ దంపతులు

3101చూసినవారు
ముఖేష్ అంబానీతో మంచు మనోజ్ దంపతులు
ఇటీవల తాను ప్రేమించిన భూమా మౌనికను మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మనోజ్ చేతిలో రెండు సినిమాలు. ఒక షో ఉన్నాయి. అహం బ్రహస్మి, వాట్ ది ఫిష్ తో పాటు ఈటీవీ కోసం ఒక షో చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. తాజాగా అంబానీ జియో వరల్డ్ ప్లాజా లాంచ్ చేశాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబానీతో వీరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్