పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ హల్‌చల్ (వీడియో)

77చూసినవారు
తిరుపతి జిల్లా భాకరాపేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. స్థానికంగా ఓ రిసార్టో‌లో మనోజ్ బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక్కడెందుకు ఉన్నారంటూ వారు ఆయనను ప్రశ్నించడంతో తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ ఆగ్రహానికి గురయ్యారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం పీఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపిపారు.