ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా ఓటమి

58చూసినవారు
ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా నిరాశపర్చింది. 1-4 తేడాతో మియు హిరానో (జపాన్‌) చేతిలో ఓటమిపాలైంది. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మనికాపై 6-11, 9-11, 11-9, 14-12, 8-11, 6-11 తేడాతో జపాన్‌ అమ్మాయి విజయం సాధించింది. తొలి గేమ్‌ ఒక దశలో 3-3 స్కోరుతో టై అయింది. తర్వాత మియు హిరానో జోరు పెంచగా.. మనికా పోటీ ఇవ్వలేక గేమ్‌ను కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్