మణిపూర్ సీఎం రాజీనామా

85చూసినవారు
మణిపూర్ సీఎం రాజీనామా
మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. తొలుత ఆదివారం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్