తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్ సింగ్

51చూసినవారు
తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చిన మన్మోహన్ సింగ్
తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల అయిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు జరిపారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది మన్మోహనే. అయితే తర్వాత ఎన్డీఏ పట్టించుకోలేదు.

సంబంధిత పోస్ట్