స్వర్గంలో మన్మోహన్ సింగ్!.. వైరల్ వీడియో

64చూసినవారు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గం నుంచి దీవిస్తున్నట్లు ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గత కొంతకాలంగా వయసురీత్యా ఆయన వీల్ ఛైర్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. చనిపోయాక కూడా వీల్ చైర్‌తోనే స్వర్గానికి చేరుకొని, నిలబడి నవ్వుతూ చేయెత్తి దీవెనలు ఇస్తున్నట్లు వీడియోను రూపొందించారు. REST IN PEACE అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్