డబ్బుల్లేక పస్తులున్న మన్మోహన్ సింగ్

77చూసినవారు
డబ్బుల్లేక పస్తులున్న మన్మోహన్ సింగ్
ఎన్నో హోదాల్లో పని చేసిన మన్మోహన్ తిండికి డబ్బులు లేక పస్తులున్నారని ‘స్ట్రిక్ట్ పర్సనల్; మన్మోహన్ అండ్ గురుశరణ్’ పుస్తకంలో మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ తెలిపారు. "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు మా నాన్న ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులు ఏడాదికి 600 పౌండ్లు. పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు స్కాలర్షిప్ ఇచ్చేది. మిగతా ఖర్చుల కోసం తండ్రిపైనే ఆయన ఆధారపడాల్సి వచ్చేది. ఒక్కోసారి భోజనం తినే డబ్బుల్లేక చాక్లెట్‌తోనే కడుపు నింపుకొనేవారు’ అని చెప్పింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్