కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూసిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.