మష్రూమ్ కాఫీ తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి నుంచి రక్షణ కల్పించడంలో ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. పుట్టగొడుగులలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.