జామపండ్లతో బోలెడు లాభాలు

73చూసినవారు
జామపండ్లతో బోలెడు లాభాలు
ఎలాంటి కృత్రిమ రసాయనాలు వాడకుండా విరివిగా దొరికే పండ్లు జమ పండ్లు. జామ పండు తినడం వలన డయాబెటిస్, క్యాన్సర్‌ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా శీతాకాలంలో లభించే ఈ పండులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలున్నాయి. జామలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్