రావి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

80చూసినవారు
రావి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
రావి ఆకుల వల్ల చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, పాముకాటు, మలబద్ధకం, ఆస్తమా వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనప్పుడు రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున నాలుగు సార్లు బాధిత వ్యక్తి తాగడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ఆకులను నీటిలో మరిగించి తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, ర్యాషెస్, చర్మ సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్