నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్.. సరిహద్దుల్లో హై అలర్ట్

55చూసినవారు
నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్.. సరిహద్దుల్లో హై అలర్ట్
నంబాల కేశవరావు, దళ సభ్యుల మృతికి నిరసనగా మావోయిస్టు పార్టీ మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో AOB (ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్