రోడ్డు ప్రమాదంలో మరాఠీ నటుడు సంతోష్ నలవాడే కన్నుమూత

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మరాఠీ నటుడు సంతోష్ నలవాడే కన్నుమూత
మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నటుడు సంతోష్ (49) నలవాడే గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్