మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి.. వీడియో వైరల్

84చూసినవారు
TG: సింగర్ మంగ్లీ బర్త్‌ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా రిసార్ట్‌లో పార్టీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో 'వీడియో రికార్డింగ్ ఆపేస్తావా.. లేదా?' మాట్లాడటం వినిపిస్తోంది. కాగా పార్టీలో పాల్గొన్న 48 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మంగ్లీ, రిసార్టు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్