తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెళ్లి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

53చూసినవారు
తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెళ్లి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న జంటకు పోలీసు రక్షణ కల్పించలేమని అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీవితానికి, స్వేచ్ఛకు నిజంగా ముప్పు ఉంటే తప్ప రక్షణ కోరలేరని వ్యాఖ్యానించింది. అర్హత కలిగిన కేసులో కోర్టు భద్రత కల్పించగలదని, ముప్పు లేని సందర్భంలో జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని హైకోర్టు సూచించింది.

సంబంధిత పోస్ట్