ప్రేతాత్మలకు పెళ్లి.. వింత ఆచారం

3589చూసినవారు
ప్రేతాత్మలకు పెళ్లి.. వింత ఆచారం
ప్రపంచవ్యాప్తంగా పలు సంప్రదాయలు, విభిన్న సంస్కృతులు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాలను అనుసరిస్తారు. కానీ, కర్ణాటకలోని తీర ప్రాంతం తుళునాడులో కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణిస్తే వారి ఆత్మలకు వివాహం చేసే సాంప్రదాయం ఉంది. ఇది కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తారు. అంటే అవివాహిత యువకుడు మరణిస్తే.. పెళ్లికాకుండా చనిపోయిన యువతితో వివాహం జరిపిస్తారు. వారి ఫొటోలను పక్కపక్కన పెట్టి తంతు పూర్తి చేస్తారు.

సంబంధిత పోస్ట్