పెళ్లి చేసుకున్న నటి అదితి ఆర్య.. ఫోటోలు వైరల్!

1247చూసినవారు
పెళ్లి చేసుకున్న నటి అదితి ఆర్య.. ఫోటోలు వైరల్!
మాజీ మిస్ ఇండియా, నటి అదితి ఆర్య పెళ్లి చేసుకున్నారు. బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జయ్ కోటక్‌తో వివాహం జరిగింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్