మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

70చూసినవారు
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో అక్కడి టెంట్లు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థనాలని చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్