అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

75చూసినవారు
అహ్మదాబాద్‌లో  శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిష్కార్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సహాయంతో కొంతమంది అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దిగారు. మిగిలినవారు అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్నారు. వారికి కోసం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్