అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

85చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పలువురు ఆ మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఏడో అంతస్తులో నివసిస్తున్న ఓ కుటుంబం ప్రాణ భయంతో భవనం పైనుంచి కిందికి దూకగా.. తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్