రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

78చూసినవారు
రాజస్థాన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లా ముర్లిపుర ప్రాంతంలోని ఫ్యాన్ బెల్ట్ గిడ్డంగిలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 30కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు చుట్టుపక్కల వ్యాపిస్తుండడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్