భారీ వరదలు: కుక్కను రక్షించిన స్థానికులు (వైరల్ వీడియో)

66చూసినవారు
గుజరాత్‌లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించింది. రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వడోదరలో ఓ కుక్కను స్థానికులు మంచంపై ఎక్కించుకుని తీసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు గొప్ప మనసు చాటుకున్నారని కొనియాడుతున్నారు.

సంబంధిత పోస్ట్