తెలంగాణలో భారీగా MROలు బదిలీలు

75చూసినవారు
తెలంగాణలో భారీగా MROలు బదిలీలు
TG: ఎన్నికల సమయంలో పరిపాలన దృష్ట్యా మల్టీ జోన్ 1,2 లకు చెందిన MROలను ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జోన్ల పరిధిలోని కొంతమంది MROలను తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీల ఆధారంగా పాత స్థానాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక మల్టీ జోన్ -1లో 55 మందిని, మల్టీ జోన్‌లో-2లో 44 మంది బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్