కాంగ్రెస్ కీలక నిర్ణయం.. TPCC ఆధ్వర్యంలో భారీ ధర్నా

66చూసినవారు
కాంగ్రెస్ కీలక నిర్ణయం.. TPCC ఆధ్వర్యంలో భారీ ధర్నా
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పారు. ప్రధాని, ఆర్థిక మంత్రి, తెలంగాణ కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్