తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

79చూసినవారు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీలు జరిగాయి. 36 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా హరి చందన, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ, R&R కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ నియామకమయ్యారు.

సంబంధిత పోస్ట్