మెడకు ఉరి తాడుతో మస్తాన్ సాయి బెదిరింపులు (వీడియో)

85చూసినవారు
పలువురి వ్యక్తిగత వీడియోలు తీసి మోసాలకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.  తాజాగా మస్తాన్ సాయి మెడకు ఉరి తాడుతో ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో మస్తాన్ సాయి ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడకు ఉరి తాడు బిగించుకుని ఓ యువతికి వీడియో కాల్ చేశాడు. అందులో 'ఇంకెప్పుడు నేనవ్వరిని డిస్టర్బ్ చేయను' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్