శ్రీలంకతో మ్యాచ్.. పీకల్లోతు కష్టాల్లో భారత్

81చూసినవారు
శ్రీలంకతో మ్యాచ్.. పీకల్లోతు కష్టాల్లో భారత్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌.. 25 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 89 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ (64) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ (14), దుబే (0), శ్రేయస్‌ (7), కేఎల్‌ రాహుల్ (0) నిరాశపరిచారు. అక్షర్‌ (26*), సుందర్ (2*) క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్